Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఈ ఫ్యామిలీ కోచ్ వేధింపుల కారణంగా గోదావరిలో దూకింది

Follow Udayam on Google
B RAJESH Aug 18, 2026 10:49 AM విజయనగరంGeneral
ఏఈ ఫ్యామిలీ కోచ్ వేధింపుల కారణంగా గోదావరిలో దూకింది - Udayam
రైఫిల్ షూటింగ్ కోచ్ వేధింపులు భరించలేక కాకినాడకు చెందిన ఏఈ నూకరాజు ఫ్యామిలీ గోదావరిలో దూకింది. ఈ ఘటనలో ఏఈ మనవడు కార్తికేయ ప్రాణాలతో బయటపడగా భార్య మీనా, కూతురు సౌజన్య గల్లంతయ్యారు. నూకరాజు మృతదేహం లభ్యమైంది. తమ చావుకు మనవడి కోచ్ సాధిక్ కారణమని మరణ వాంగ్మూలం రాశారు. భర్త మరణించిన సౌజన్యను చిత్రహింసలు పెట్టడం భరించలేకే సూసైడ్ చేసుకుంటున్నామని పేర్కొన్నారు. సాధిక్ పరారీలో ఉన్నాడు.

Comments

G
Loading comments...