Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఈ కార్యాలయం ఎదుట నిరసన

Follow Udayam on Google
K. Venkatesh Oct 02, 2026 4:00 PM ఖమ్మంGeneral
ఏఈ కార్యాలయం ఎదుట నిరసన - Udayam
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో అప్రకటిత విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా రైతులతో కలిసి BJP ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక విద్యుత్ ఏఈ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు 12 గంటల కరెంటు ఇస్తున్నాం అని ఏఈ చెప్పగా మండలంలోని ఏ గ్రామంలోనైనా రైతుల సమక్షంలో ఇదే మాట చెప్పాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు k.శ్రీధర్ సవాల్ చేశారు జిల్లాకు చెందిన మంత్రులు వెంటనే స్పందించి రైతాంగానికి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...