వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఎస్‌పేటలోని హజరత్ సయ్యద్ ఖాజా రహ్మతుల్లా నాయబ్ రసూల్ దర్గా గంధ మహోత్సవం మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో దర్గా కిక్కిరిసింది.
భక్తుల భద్రత కోసం పోలీసులు బారికేడ్లు, పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 200 కిలోల గంధాన్ని భక్తులకు పంపిణీ చేయనున్నట్లు దర్గా ఈవో మహ్మద్ హుస్సేన్ తెలిపారు.
Comments
Loading comments...

