Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఎస్‌ఐ అరుణ కుమారికి సత్కారం

Follow Udayam on Google
Raghu Oct 02, 2026 7:45 PM శ్రీకాకుళంGeneral
ఏఎస్‌ఐ అరుణ కుమారికి సత్కారం - Udayam
​శ్రీకాకుళంలో గాంధీ జయంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన 'జై జవాన్ జై కిసాన్' కార్యక్రమంలో రెండో పట్టణ పీఎస్ ఏఎస్‌ఐ కంచరాన అరుణ కుమారికి ఘన సత్కారం లభించింది. శుక్రవారం ఎమ్మెల్యే గొండు శంకర్రావు దంపతులు ఆమెను సత్కరించారు. జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన 'సింధూర్' యుద్ధంలో ఆమె కుమారుడు అవినాష్ కంచరాన అత్యంత ప్రతిభ కనబరచడం అభినందనీయమని వారు కొనియాడారు. పలువురు ఆమెను అభినందించారు.

Comments

G
Loading comments...