Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఎన్‌యూలో ఘనంగా రక్తదాన శిబిరం

Follow Udayam on Google
Siva Koteswara Rao Sep 29, 2026 3:15 PM గుంటూరుGeneral
ఏఎన్‌యూలో ఘనంగా రక్తదాన శిబిరం - Udayam
ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఏఎన్‌యూ (ANU)లో సీఎస్‌ఆర్ విభాగం, ఎన్టీఆర్ ట్రస్ట్, సేవా సంకల్ప్ అభియాన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వీసీ ఆచార్య గంగాధర్, రక్తదానం చేసిన విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...