Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఎన్‌యూలో ధన్యబాబుకు డాక్టరేట్

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 7:07 PM గుంటూరుGeneral
ఏఎన్‌యూలో ధన్యబాబుకు డాక్టరేట్ - Udayam
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జువాలజీ, ఆక్వాకల్చర్ విభాగంలో రావూరు ధన్యబాబు డాక్టరేట్ పొందారు. ప్రొఫెసర్ ఎం. జగదీష్ నాయక్ పర్యవేక్షణలో ఉప్పునీటి రొయ్యల పెరుగుదలపై వివిధ రుతువుల్లో పరిశోధన చేశారు. ఈ విషయాన్ని వర్సిటీ రీసెర్చ్ సెల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ పి. సుధాకర్ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించారు.

Comments

G
Loading comments...