Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడుగురు పేకాట రాయుళ్ళ అరెస్ట్.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 04, 2026 8:45 PM జగిత్యాలGeneral
ఏడుగురు పేకాట రాయుళ్ళ అరెస్ట్. - Udayam
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను ఎస్సై రవికిరణ్ మంగళ వారం అరెస్ట్ చేశారు. కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురి సమాచారం కథలాపూర్ పోలీసులకు అందింది.పేకాట స్థావరం పై దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి నుండి రూపాయలు 7115/- నగదు, 6 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...