వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన ఏడుగురు అధికారులకు కలెక్టర్ ఖుష్బూ గుప్తా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
కలెక్టర్, అదనపు కలెక్టర్లతో కలిసి ప్రజల నుంచి 89 వినతులు స్వీకరించారు.
ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతతో సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

