Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడు గ్రామాలను కరవు గ్రామాలుగా గుర్తించండి

Follow Udayam on Google
U.S.Rao Sep 28, 2026 5:02 PM కాకినాడGeneral
ఏడు గ్రామాలను కరవు గ్రామాలుగా గుర్తించండి - Udayam
పెద్దాపురం డివిజన్‌లోని ఏడు మెట్ట ప్రాంత గ్రామాలను కరవు గ్రామాలుగా గుర్తించాలని వాలు తిమ్మాపురం గ్రామానికి చెందిన వైసీపీ నేత బచ్చల రాజు కోరారు. ఈ మేరకు సోమవారం ఆర్డీవో కృష్ణమూర్తికి వినతిపత్రం అందజేశారు. ఆనూరు, కొత్తూరు, కొండపల్లి, వాలు తిమ్మాపురం, ఆర్‌బీ పట్నం, చిన్న బ్రహ్మదేవం, ఆర్‌బీ కొత్తూరు గ్రామాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...