వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా.. టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ ప్రకటనలపై ఏడు దేశాల్లో నిషేధం విధించింది. అమెరికా, కెనడా, జపాన్ సహా ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.
బైట్‌డ్యాన్స్ నేరుగా ఇచ్చే ప్రకటనలతోపాటు, దాని సేవలకు యూజర్లను మళ్లించే థర్డ్‌పార్టీ ప్రకటనలపైనా నిషేధం వర్తిస్తుంది. డిజిటల్ ప్రకటనల పోటీ, యువత భద్రతపై పెరుగుతున్న ఒత్తిడి ఈ పరిణామానికి కీలకంగా మారాయి.
Comments
Loading comments...

