వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ సంపద ప్రజలకే దక్కాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ యాదవ సంఘ భవన్‌లో రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రికను విడుదల చేశారు.
సెప్టెంబరు 8, 9, 10 తేదీల్లో యాదగిరిగుట్టలో మహాసభలు జరగనున్నట్లు తెలిపారు. యువత, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

