Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపు

Follow Udayam on Google
babu varun Aug 19, 2026 7:31 PM రాజన్న సిరిసిల్లGeneral
ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపు - Udayam
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్మిక భవన్‌లో బుధవారం జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 6, 7, 8 తేదీల్లో కరీంనగర్‌లో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంటి బాలరాజ్ పిలుపునిచ్చారు. 6న నిర్వహించే భారీ బహిరంగ సభకు కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

Comments

G
Loading comments...