వార్తలకు తిరిగి వెళ్లండి

మెటాడేటా లేకపోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు ఫొటోల ద్వారా ఖచ్చితమైన లొకేషన్‌ను 90 శాతం కచ్చితత్వంతో గుర్తిస్తున్నట్లు మెకఫీ స్టడీ వెల్లడించింది.
ఈ టెక్నాలజీని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని, సోషల్ మీడియాలో ఫొటోల షేరింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...

