వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా 27వ మహాసభల్లో బూరా మనోజ్ జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకుని ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులతో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

