వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియాలో వింటేజ్ లేదా రెట్రో ట్రెండ్‌లో భాగంగా ఏఐ ద్వారా చిత్రాలు సృష్టించేందుకు భారీగా విద్యుత్, నీరు ఖర్చవుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
డేటా సెంటర్ల ద్వారా నడిచే ఈ ప్రాసెస్ వల్ల పర్యావరణంపై పడుతున్న ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, అవసరం మేరకు మాత్రమే ఏఐని ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

