వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ : అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా మావల, తాంసి, భీంపూర్ మండలాల్లో పర్యటించారు.
గోట్కూరి గ్రామసభలో మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. జాబితాలో తప్పులుంటే సరిచేయించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

