Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడుపాయలకు టీఆర్‌పీ పాదయాత్ర

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 11:43 AM మెదక్General
ఏడుపాయలకు టీఆర్‌పీ పాదయాత్ర - Udayam
తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు మనోహరాబాద్‌ నుంచి మెదక్‌ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవానీ దేవాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. అమ్మవారి దర్శనానికి కాలినడకన బయలుదేరారు. మార్గమధ్యంలో ప్రజలను కలుసుకుంటూ పార్టీ ఆశయాలు, బీసీ వర్గాల హక్కులు, సామాజిక న్యాయంపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...