Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యాసంస్థల బంద్ - పరీక్షలు వాయిదా

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 23, 2026 9:35 PM హైదరాబాద్General
విద్యాసంస్థల బంద్ - పరీక్షలు వాయిదా - Udayam
తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉస్మానియా, జేఎన్‌టీయూ పరిధిలోని పరీక్షలను వాయిదా వేశారు. అనుబంధ కళాశాలల్లో జరగాల్సిన పరీక్షలన్నింటినీ రద్దు చేసినట్లు ఆయా వర్సిటీల అధికారులు వెల్లడించారు. నీట్ పేపర్ లీకేజీ దోషులను శిక్షించాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్ నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...