Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ పాఠశాలల ఫీజుల వసూలుపై విద్యాశాఖ నిఘా

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 11, 2026 9:58 AM కామరెడ్డిGeneral
ప్రైవేట్ పాఠశాలల ఫీజుల వసూలుపై విద్యాశాఖ నిఘా - Udayam
కామారెడ్డి జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. తరగతుల వారీగా ఫీజు వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్న ఆదేశాలను ఏ ఒక్క యాజమాన్యమూ పాటించలేదు. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలన్నింటికీ అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై విద్యాశాఖ దృష్టి సారించింది.

Comments

G
Loading comments...