Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడ్లకట్ట వాగు బ్రిడ్జిపై పొంచి ఉన్న ప్రమాదం

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 10:28 AM కామరెడ్డిGeneral
ఎడ్లకట్ట వాగు బ్రిడ్జిపై పొంచి ఉన్న ప్రమాదం  - Udayam
దోమకొండ నుంచి సంగమేశ్వర్‌ వెళ్లే మార్గంలోని ఎడ్లకట్ట వాగు బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జికి ఉన్న సైడ్‌వాల్‌ పూర్తిగా ధ్వంసం కావడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడే పరిస్థితి నెలకొంది. వాహనాలు అదుపుతప్పితే వాగులో పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే సైడ్‌వాల్‌ నిర్మించి ప్రమాదాలు నివారించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...