వార్తలకు తిరిగి వెళ్లండి
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని ధన్నూర్ లో సర్వజనిక్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో ఎడ్లబండిపై భజనలు చేస్తూ వినాయక నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు.
డీజేకు దూరంగా సంప్రదాయ పద్ధతిలో భక్తిగీతాలు, భజన తాళాలతో శోభాయాత్ర కొనసాగింది. గ్రామస్థులు పెద్దసంఖ్యలో పాల్గొని నృత్యాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.
Comments
Loading comments...

