Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబటికి ఈడీ నోటీసులు.. 28న ఏం జరగనుంది?

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 7:35 AM అమరావతిGeneral
అంబటికి ఈడీ నోటీసులు.. 28న ఏం జరగనుంది? - Udayam
ఏపీ మద్యం రవాణా కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 28న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. గతంలో హాజరుకాలేకపోయిన అంబటి ఈసారి వెళ్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన అరెస్టుపై ప్రచారం జరుగుతున్నా, అధికారిక సమాచారం లేదు.

Comments

G
Loading comments...