Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇసుక అక్రమాలపై ఈడీ కీలక విచారణ

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 21, 2026 7:20 AM అమరావతిGeneral
ఇసుక అక్రమాలపై ఈడీ కీలక విచారణ - Udayam
వైకాపా ప్రభుత్వంలో జరిగిన ఇసుక అక్రమాలు, నిధుల మళ్లింపుపై ఈడీ విచారణను వేగవంతం చేసింది. గనుల శాఖ అధికారులతో పాటు జేపీ పవర్‌ వెంచర్స్, ప్రతిమ ఇన్‌ఫ్రా ప్రతినిధులను హైదరాబాద్‌లో విచారించి ఆధారాలు సేకరించింది. అనుమతుల్లేని రీచ్‌లలో తవ్వకాలు, రూ.2,566 కోట్ల దోపిడీపై అనిశా నమోదు చేసిన కేసు ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ దర్యాప్తు చేస్తోంది.

Comments

G
Loading comments...