వార్తలకు తిరిగి వెళ్లండి

2019లో ఈసీపై విమర్శలు చేసిన చంద్రబాబు, ఇప్పుడు BJPతో కలిసి అదే సంస్థను సమర్థిస్తున్నారన్న ఆరోపణలను మంత్రి లోకేశ్ ఖండించారు. కాంగ్రెస్, BJP అనే తేడా లేకుండా వాస్తవాలు, డేటా ఆధారంగానే తాము మాట్లాడతామని చెప్పారు.
TG, KA, కేరళంలో గెలిచినప్పుడు EC పాత్ర లేదా, ఓడినప్పుడే తప్పుబడతారా అని ప్రశ్నించారు. అటు APలో సంతానోత్పత్తి రేటు పడిపోయిందని, ఎక్కువ మంది పిల్లలను కనాలన్న CBN వ్యాఖ్యలను సమర్థించారు.
Comments
Loading comments...

