వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలం, పోతవరం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, మత్స్యకారులు తదితర అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా అందింది.
Comments
Loading comments...

