Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్లలో నేడు మెగా జాబ్ మేళా

Follow Udayam on Google
RAGHU SKLM Aug 27, 2026 9:00 AM శ్రీకాకుళంGeneral
ఎచ్చెర్లలో నేడు మెగా జాబ్ మేళా - Udayam
APSSDC ఆధ్వర్యంలో గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయికుమార్ తెలిపారు. ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. జాబ్‌మేళా కోసం naipunyam.ap.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. 18-35 సం. యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...