వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే నేపథ్యంలో విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు శనివారం సాయంత్రం ఎచ్చెర్ల నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో పర్యటించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలను నేరుగా కలిసి స్త్రీ శక్తి, తల్లికి వందనం, పెరిగిన పెన్షన్లు, రైతు సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని వివరించారు.
Comments
Loading comments...

