Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కాంగోలో ఎబోలా విజృంభణ.. 2,862 మంది మృతి

Follow Udayam on Google
vihar Aug 31, 2026 6:29 PM జాతీయంGeneral
కాంగోలో ఎబోలా విజృంభణ.. 2,862 మంది మృతి - Udayam
ఆఫ్రికా దేశం కాంగోలో బుండి బుగియో ఎబోలా వైరస్‌ విజృంభిస్తోంది. మే నెలలో ప్రారంభమైన ఈ వ్యాధి వ్యాప్తిలో ఇప్పటివరకు 5,945 నిర్ధారిత కేసులు నమోదయ్యాయని కాంగో ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వైరస్‌ కారణంగా 2,862 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. బుండి బుగియో ఎబోలాకు ప్రస్తుతం వ్యాక్సిన్‌ లేదా నిర్దిష్ట చికిత్స అందుబాటులో లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోందని ఆరోగ్యశాఖ పేర్కొంది.

Comments

G
Loading comments...