Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జపాన్‌లో 7.1 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 28, 2026 2:10 PM జాతీయంGeneral
జపాన్‌లో 7.1 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ - Udayam
జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.1గా నమోదైంది. క్యూషూ ప్రాంతంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...