వార్తలకు తిరిగి వెళ్లండి

నేలల్లో పోషకాల క్షీణతను అంచనా వేసేందుకు స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు రెండు వేల కాటన్ అండర్‌వేర్లను భూమిలో పాతిపెట్టి వినూత్న ప్రయోగం చేశారు. రెండు నెలల తర్వాత వాటిని వెలికితీసి పరిశీలించారు.
ఈ అధ్యయనానికి సంబంధించిన ఆసక్తికర వివరాలు ప్రముఖ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మట్టిలోని సూక్ష్మజీవుల పనితీరు, భూసారానికి సంబంధించిన ముఖ్యమైన రహస్యాలను ఈ ప్రయోగం ద్వారా వెల్లడించారు.
Comments
Loading comments...

