వార్తలకు తిరిగి వెళ్లండి

48వ ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ పోటీల సందర్భంగా ఈగల్ ఇన్‌స్పెక్టర్లు ప్రసాద్, కమల్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువుల సమాచారాన్ని 1972 టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని సూచించారు.
మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను వివరిస్తూ, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

