వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. హోం మంత్రి అనిత మాట్లాడుతూ, ‘ఈగల్’ వ్యవస్థ ద్వారా గంజాయి సాగు, రవాణాను సమర్థవంతంగా అరికడుతున్నామని, అల్లూరి జిల్లాలో సాగును పూర్తిగా నిలువరించామని తెలిపారు.
యువతను మాదకద్రవ్యాల బారి నుండి రక్షించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆమె వెల్లడించారు. సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, గంజాయి స్మగ్లింగ్‌ను అడ్డుకుంటూ చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Loading comments...

