Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో నేడు ‘E20 ర్యాలీ’పై ఉత్కంఠ

Follow Udayam Digital on Google
వినయ్ కుమార్ Jul 31, 2026 10:12 AM అల్ ఇండియా జాతీయ
ఢిల్లీలో నేడు ‘E20 ర్యాలీ’పై ఉత్కంఠ - Udayam Digital
E20 విధానం అమలును నిరసిస్తూ ‘టీమ్ భారత్’ పేరిట ఏర్పడిన నిరసనకారుల బృందం ఢిల్లీలో నేడు ర్యాలీకి పిలుపునిచ్చింది. ర్యాలీ నిర్వహణను నిలిపివేయడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి ఇప్పటికే నిరసనకారులతో భేటీ అయ్యారు. ఈ చర్చల అనంతరం ర్యాలీ జరుగుతుందా లేదా అన్నది తేలనుంది.

Comments

G
Loading comments...