వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పారదర్శకత పెంచి అక్రమాలను అరికట్టేందుకు జిల్లాలోని 12 కమిటీల్లో ఈ-రవాణా పర్మిట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఒకసారి రుసుము చెల్లిస్తే అదనపు భారం లేకుండా సరకు విక్రయించవచ్చు.
వాహనం నిలిచిపోయినా ఎస్‌ఓఎస్ పర్మిట్‌తో మరో వాహనంలో సరకు తరలించే వెసులుబాటు ఉంది. ఈ విధానంతో అవకతవకలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు చెబుతున్నారు.
Comments
Loading comments...

