వార్తలకు తిరిగి వెళ్లండి
ఈ-సుశ్రుత్ క్లినిక్ ప్లాట్‌ఫామ్
వివేక్ గౌడ్ Jun 27, 2026 10:11 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago

చిన్న క్లినిక్‌ల డిజిటలైజేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం జూన్ 29న 'ఈ-సుశ్రుత్ క్లినిక్' సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించనుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా చేతుల మీదుగా ఇది ప్రారంభం కానుంది.
సీ-డాక్ అభివృద్ధి చేసిన ఈ ప్లాట్‌ఫామ్ బిల్లింగ్ సేవలను సులభతరం చేస్తుంది. మొదటి 3 నెలలు ఉచితంగా లభించే ఈ సాఫ్ట్‌వేర్ ధర నెలకు కేవలం ₹299 రూపాయలుగా నిర్ణయించారు.
Comments
Loading comments...