Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్యాస్‌ బుకింగ్‌కు ఈ-కేవైసీ తప్పనిసరి

Follow Udayam on Google
శివ కుమార్ Aug 04, 2026 2:57 PM సూర్యాపేటGeneral
గ్యాస్‌ బుకింగ్‌కు ఈ-కేవైసీ తప్పనిసరి - Udayam
గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌ సేవల్లో మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. ఈ నెల 15లోపు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని వినియోగదారులకు సూచించింది. అక్రమ కనెక్షన్లకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొబైల్‌ యాప్‌ లేదా గ్యాస్‌ ఏజెన్సీ వద్ద ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...