వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15లోగా ప్రధానమంత్రి ఉజ్వల, సాధారణ గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేసుకోవాలని ఖమ్మంలోని శ్రీ జై గురుదత్త గ్యాస్ ఏజెన్సీస్ నిర్వాహకులు తెలిపారు. ఈ-కేవైసీ చేయకపోతే గ్యాస్ కనెక్షన్, సబ్సిడీ నిలిచిపోతుందని హెచ్చరించారు.
ఇప్పటికే ఈ-కేవైసీ పూర్తి చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదన్నారు. గ్యాస్ ఏజెన్సీ, డెలివరీ బాయ్ లేదా ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.
Comments
Loading comments...
