Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ-ఫైలింగ్ వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా కోటిన్నరకు పైగా కేసుల నమోదు

Follow Udayam Digital on Google
మహేష్ కుమార్ Jul 31, 2026 4:01 PM అల్ ఇండియా జాతీయ
ఈ-ఫైలింగ్ వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా కోటిన్నరకు పైగా కేసుల నమోదు - Udayam Digital
ఈ-కోర్టుల ప్రాజెక్ట్‌లో భాగంగా జ్యుడీషియరీ ఈ-ఫైలింగ్ వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా 1.25 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది ఇందులో బాంబే,మద్రాస్ హైకోర్టులు ముందంజలో ఉన్నాయి. కక్షిదారులు,న్యాయవాదుల కోసం ఈ-సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి డిజిటల్ సేవలను సులభతరం చేసినట్లు అధికారులు వెల్లడించారు జిల్లా కోర్టులు,హైకోర్టుల వారీగా ఈ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి.

Comments

G
Loading comments...