Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంటలకు ఈ-క్రాప్, ఈ-కేవైసీ తప్పనిసరి

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 12:05 PM నంద్యాలGeneral
పంటలకు ఈ-క్రాప్, ఈ-కేవైసీ తప్పనిసరి - Udayam
రైతులు సాగు చేసిన అరటి, పసుపు, వరి పంటలకు ఈ-క్రాప్, ఈ-కేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ అధికారి నాగేశ్వర్ రెడ్డి సూచించారు. తిమ్మాపురం గ్రామ రైతులందరూ తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ-కేవైసీ చేయించుకున్న రైతులకే అన్నదాత సుఖీభవ, పంట బీమా, పంట నష్టం పరిహారం, ఎరువులు తదితర వ్యవసాయ పథకాలు అందుతాయని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...