Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ గవర్నర్ డీవై పాటిల్ కన్నుమూత

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 04, 2026 3:00 PM జాతీయంGeneral
మాజీ గవర్నర్ డీవై పాటిల్ కన్నుమూత - Udayam
సీనియర్ కాంగ్రెస్ నేత, పశ్చిమ బెంగాల్, బీహార్ మాజీ గవర్నర్ డీవై పాటిల్ (90) కన్నుమూశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని తన నివాసంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. డీవై పాటిల్ త్రిపుర, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించారు. విద్య, సామాజిక సేవా రంగాల్లో ఆయన చేసిన కృషికి 1991లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

Comments

G
Loading comments...