Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ద్విచక్ర వాహనం చోరీ కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు

Follow Udayam on Google
Sircilla Jilla News Sep 23, 2026 8:12 PM రాజన్న సిరిసిల్లతెలంగాణ
ద్విచక్ర వాహనం చోరీ కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు - Udayam
సిరిసిల్ల రెండో అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి గడ్డం మేఘన ద్విచక్ర వాహనం చోరీ కేసులో నిందితుడు దుర్మిట్ల నరేష్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. తంగళ్లపల్లి ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. బద్దెనపల్లి శివారులోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో పౌల్ట్రీ ఫారం ముందు జిందం రాజకుమార్ వాహనం 2025 జూన్ 30న చోరీకి గురైంది. కేసు నమోదు చేసిన పోలీసులు చెందిన నరేష్‌ను అరెస్టు చేశారు

Comments

G
Loading comments...