Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి

Follow Udayam on Google
madhu Aug 29, 2026 6:35 PM ములుగుGeneral
ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి - Udayam
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొడిశాల సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు. గంగారం మండలం అందుగులగూడెం గ్రామానికి చెందిన కుంజా ప్రభాకర్ పస్రా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...