Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ద్వారకాతిరుమలలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

Follow Udayam on Google
vihar Aug 22, 2026 3:20 PM ఏలూరుGeneral
ద్వారకాతిరుమలలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి - Udayam
ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. టాటా ఏస్ వ్యాన్ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న మోహనరావు తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఎస్సై టి.సుధీర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...