వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానాల్లో సరైన వసతులు కల్పించాలని బీజేపీ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు కిరణ్ నాయక్ డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వసతుల కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
మండల కేంద్రంలో తక్షణమే 30 పడకల ఆసుపత్రి నిర్మించి మెరుగైన వైద్య సేవలు అందించాలని కిరణ్ నాయక్ కోరారు.
Comments
Loading comments...

