Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దవాఖానా చుట్టూ ముళ్లపొదలతో ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 10:08 AM జోగులాంబ గద్వాల్ General
దవాఖానా చుట్టూ ముళ్లపొదలతో ఇబ్బందులు - Udayam
గద్వాల మండలం అనంతపురం గ్రామంలోని పల్లె దవాఖానా చుట్టూ ముళ్ల చెట్లు ఏపుగా పెరిగినట్లు స్థానికులు తెలిపారు. ముళ్లపొదల్లోంచి విషసర్పాలు దవాఖానాలోకి వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దవాఖానా పరిసరాల్లో ముళ్లకంచెలు పేరుకుపోయినా వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. అధికారులు స్పందించి వెంటనే ముళ్లపొదలను తొలగించాలని కోరారు.

Comments

G
Loading comments...