Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దువ్వాడ పోలీసుల చొరవ.. గంటలోనే బాలుడి ఆచూకీ

Follow Udayam on Google
janu Sep 29, 2026 12:45 PM విశాఖపట్నంGeneral
దువ్వాడ పోలీసుల చొరవ.. గంటలోనే బాలుడి ఆచూకీ - Udayam
బాలుడు అదృశ్యంపై ఫిర్యాదు అందిన వెంటనే దువ్వాడ సీఐ గణేశ్ ఆదేశాల మేరకు ఎస్ఐ నేతాజీ స్పందించారు. హెచ్సీ బాలకృష్ణ, కానిస్టేబుల్ నర్సింగరావుతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. సాతవాహననగర్కు చెందిన 13 ఏళ్ల మొహంతి ధరణిసాయి హోంవర్క్ చేయలేదనే భయంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గంటలోనే బాలుడిని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

Comments

G
Loading comments...