Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దువ్వాడ ఆశలు ఆవిరేనా

Follow Udayam on Google
RAGHU SKLM Sep 17, 2026 8:49 PM శ్రీకాకుళంGeneral
దువ్వాడ ఆశలు ఆవిరేనా - Udayam
దువ్వాడ శ్రీను రాజకీయ భవిష్యత్‌పై సందిగ్ధం నెలకొంది. వైసీపీ తిరిగి తనను ఆక్కున చేర్చుకొని శ్రీకాకుళం ఎంపీ టికెట్ ఇస్తుందన్న ఆశలు, తమ్మినేని-జగన్ భేటీతో సన్నగిల్లినట్లు సమాచారం. మరోవైపు టెక్కలి ఇన్ఛార్జ్ పేరాడ తిలక్‌కే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఖరారయ్యే ఛాన్స్ ఉందన్న చర్చ జరుగుతోంది. దీంతో టెక్కలి ఎమ్మెల్యే, శ్రీకాకుళం ఎంపీ టికెట్లపై దువ్వాడ ఆశలు ఆవిరైనట్టేనని YCP వర్గాల్లో చర్చ సాగుతోంది.

Comments

G
Loading comments...