వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చాపురం:డా.బీ.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో దూరవిద్య విధానంలో డిగ్రీ కోర్సును అభ్యసించేందుకు ఆసక్తి ఉన్నవారు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.వి.కృష్ణ,కో ఆర్డినేటర్ డి.దుర్యోదన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
బీఏ,బీకాం,బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లోు సెప్టెంబర్ 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారుు.స్టడీ సెంటర్ సంప్రదించాలన్నారు
Comments
Loading comments...

