వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపేట మండలం దూదివెంకటాపురం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. తరచూ విద్యుత్ కోతలతో మోటార్లు నడవక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

