వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా పండుగ విక్రయాల కోసం షోరూంలో సిద్ధంగా ఉంచినట్లు వరుసగా పార్కింగ్ చేసిన ఈ ద్విచక్ర వాహనాలన్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి దొంగిలించిన బైకులే.
సామాజిక మాధ్యమాలు చూసి చోరీలు నేర్చుకున్న నిందితులు విశాఖ, విజయనగరం జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో వాహనాలను అపహరించి విక్రయిస్తుండగా, బాడంగి పోలీసులు అరెస్ట్ చేసి భారీగా బైకులను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

